చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ

0
149

చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్

 

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఆయన జీవిత విశేషాలతో కూడిన ‘ధర్మచక్రం’ సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా వేడుకల వివరాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను, ఆయన పాలనలోని విశిష్టతలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా, వాస్తవాలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ చిత్రాలను నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 166
Telangana
శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక...
By Avunoori Mahesh 2026-04-09 09:17:43 0 237
Andhra Pradesh
ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు
కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని  గ్రామ...
By Boya Dasthagiri 2026-05-24 14:14:06 0 241
Andhra Pradesh
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలి
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-08-17 16:14:07 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com