నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
Posted 2026-04-19 11:55:48
0
275
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై దిశా నిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో టిడిపి శ్రేణులకు అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరి సమస్య తన బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
Heavy rains bring major tragedy in Delhi
DELHI - Heavy rains triggered a tragic incident in Delhi’s Jaitpur area, where a wall...
రోడ్డు భద్రత: ప్రాణాలను కాపాడే ప్రయత్నం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు వినూత్న కార్యక్రమాలతో ప్రజల ప్రాణాలను...
చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.
కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం...
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...