పుంగనూరు: గ్రానైట్ లారీలకు రూ 1. 82 లక్షల ఫైన్

0
121

చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై మధుసూదన్ పట్టుకున్నారు. పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు లారీలకు రూ. 1.82 లక్షల జరిమానా విధించారు. కలకడ నుంచి వస్తున్న ఈ లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.   ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు...
By VALLERU SIMHADRI 2026-09-19 13:31:52 0 104
Andhra Pradesh
ఊ పందుకొంటున్న సంక్రాంతి సంబరాలు
ఈనెల 13నుండి16 వరకు సింహాచల క్షేత్రంలో ఆనంద భాష్పాలు తో సంక్రాంతి సంబరాలు జోరందుకొంటున్నాయి...
By Mobbu Venkatramana 2026-01-08 04:56:50 0 626
Telangana
Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-09-13 07:28:19 0 76
Telangana
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
   సికింద్రాబాద్/ సికింద్రాబాద్.   చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
By Sidhu Maroju 2025-08-11 11:23:38 0 771
Andhra Pradesh
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...
By Boya Dasthagiri 2026-07-08 09:23:28 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com