అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
Posted 2026-04-19 04:32:12
0
150
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బలవంతపు మతమార్పిడులు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతులపై వేధింపులను అరికట్టేందుకు కఠిన కేంద్ర చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ, రైల్వే, అటవీ భూముల ఆక్రమణలను తొలగించాలని, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి ప్రతినిధులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు జేఎస్ఎస్ (JSS) మహా విద్యపీఠంతో ప్రభుత్వం ఒప్పందం
తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు
జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠంతో ప్రభుత్వం ఒప్పందం
మంత్రి నారా...
Safe Hubs: How BRISP Reinvents Industrial Security
Rapid industrial growth requires robust protection, and the Baddi Region Industrial Security Plan...
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*
*జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణం
మనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం...