అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.

0
151

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బలవంతపు మతమార్పిడులు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతులపై వేధింపులను అరికట్టేందుకు కఠిన కేంద్ర చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ, రైల్వే, అటవీ భూముల ఆక్రమణలను తొలగించాలని, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
By Gandla Vaijanath 2026-07-25 05:45:58 0 160
Technology
India Tightens AI Deepfake Rules to Boost Online Safety
The Government of India has introduced stronger measures to tackle the growing threat of...
By Shiva Reddy Kanuganti 2026-08-07 06:48:57 0 242
Telangana
భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే...
By Lakavath Kiran 2026-04-22 01:42:19 0 619
Telangana
కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం...
By Gujile Ramu 2026-06-23 08:18:14 0 212
Telangana
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌...
By Ponnala Srinivasrao 2026-05-13 00:11:18 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com