"మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”

0
445

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు.

22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు.

18 బీపీఎల్ కుటుంబాలకు 2BHK ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, ప్రజా భూముల రక్షణపై కూడా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అత్యవసరంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారం ఆలస్యం కాకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

కలెక్టర్ అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.   మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-02-28 13:00:10 0 197
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో...
By Benguluri Madhubabu 2026-06-11 08:56:10 0 171
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరం
చౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-26 14:37:48 0 178
SURAKSHA
The Sentinel of Justice: The Unwavering Journey of Shri. Rachakonda Vishwanath
From the Classrooms of Ambition to the Frontlines of Public Service: A Story of Dedication,...
By Kalaga Sailaja 2026-07-14 10:56:49 0 120
Telangana
*వెల్లుల్లి - మీ వంటగదిలో ఉన్న అద్భుత క్యాన్సర్ నిరోధి*!
మీకు 45 ఏళ్లు దాటుతున్నా... ఈ విషయం మీ కోసమే!   .   ప్రపంచ మరణాలకు ప్రధాన...
By Nagula Swamy 2026-03-11 01:31:59 0 575
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com