మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.

0
144

మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి వెంకటప్ప మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి 100 శాతం చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గిరిజన కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధార్ లేమితో పింఛన్లు, రేషన్ అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ 28-01-2026 Wed 07:04 | Both...
By Pagadala Venkateswar 2026-01-28 06:44:38 0 203
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 3K
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 277
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 204
Andhra Pradesh
కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా
    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-02-14 07:29:29 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com