పుంగనూరులో మారెమ్మ తల్లికి అమావాస్య ప్రత్యేక పూజలు
Posted 2026-04-17 07:59:51
0
146
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో అమావాస్య సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, ఫలపుష్పాలతో నివేదన, సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చిన విరూపాక్షి మారెమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈటెల ఏమన్నారంటే..!
"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ...
Gujarat Strengthens Women Empowerment Initiatives 2026
Gujarat continues to advance women’s empowerment through initiatives focused on education,...
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...
K. Madhavi Latha, IAS: Leading Good Governance with Vision
A Distinguished Civil Servant Driving Administrative Excellence, Public Welfare, and...