ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.
Posted 2026-04-17 03:26:29
0
161
మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు, 24న ఓటర్ల జాబితా విడుదల ఉంటుంది. 25న నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి చేసి సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు...
వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ...
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి...