"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”
Posted 2026-04-15 13:21:30
0
221
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. సంబంధిత అధికారులతో పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంతో ఆల్వాల్ ధోబీ ఘాట్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బోర్‌వెల్ మరమ్మత్తుల సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ రోజు మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తవడంతో నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. దీంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు మరోసారి స్పష్టమైంది.
ఈ సందర్భంగా స్థానికులు వారి పట్టుదల, చొరవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ చందు, వెంకటేష్, శ్రీను, లలిత, రాము, విజయ పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NTR జిల్లా పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*...
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*
16-5-26
*డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*
...
ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి...
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు
● మాజీ ఉద్యోగి...