విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Posted 2026-04-15 13:16:00
0
220
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_
_*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_
_కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....._
_జగ్గయ్యపేట గురుకుల్ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని....._
_ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత కాలేకపోయినా విద్యార్థిని....._
_మనస్థాపనతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం....._
_పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలింపు....._
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
Goa Government Introduces Strict Law Against Aggressive Dog Breeds
The Goa government is set to enact the Goa Animal Breeding and Domestication Bill, 2025,...
విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు మహారాష్ట్ర లోని...