స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
Posted 2026-04-15 08:33:44
0
195
చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారితో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2d ఎకో మరి కంటి పరీక్షలు మరియు షుగర్ బిపిమరియు జనరల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి కావున మన గ్రామ సర్పంచ్ కొల్లపుల్లమ్మ నాగయ్య , గ్రంథాలయ చైర్మన్ గరిన శేషగిరి , ఎడవల్లి పుల్లారావు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,పొందూరు రమేష్ , స్వర్ణ భారతీ ట్రస్ట్ యజమాన్యం, యూత్ లీడర్ మణికంఠ ,వార్డు సభ్యులు అందరూ తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్రచురణార్థం* *10-01-2026*
*మరో పదిహేను రోజుల్లో నిర్మాణం...
Telangana Strengthens Pharmaceutical and Life Sciences
Telangana continues to reinforce its leadership in India's pharmaceutical and life sciences...
నాయకులారా.. మీ గెలుపు వెనుక ఉన్న కార్యకర్తల త్యాగాలను మర్చిపోకండి.
సొంత డబ్బులతో బైక్‌లలో పెట్రోల్ కొట్టించుకుని పార్టీ ప్రోగ్రామ్‌లకు వెళ్తారు. లీడర్ల...
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
*పత్రికా ప్రకటన* *తేదీ....
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...