పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0
161

పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా నాయకులు బి. నరసింహులు, సీనియర్ నాయకులు నానబాల కుమార్, మైనారిటీ నాయకులు అయూబ్ ఖాన్, పట్టణంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-03 02:53:01 0 175
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-20 17:57:37 0 154
Andhra Pradesh
విశాఖ లో జన తా వారిధి
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా...
By Mobbu Venkatramana 2026-01-19 13:18:07 0 674
Andhra Pradesh
Vamaadhara river barrage
వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం...
By G k Nookala 2026-04-03 12:11:27 0 202
Andhra Pradesh
చీరాల అభివృద్ధి మా కర్తవ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు....
By Vadlamudi NagaVenkat 2026-03-16 13:19:26 0 680
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com