మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
Posted 2026-04-15 07:16:34
0
157
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డీపీటీఓ రాము తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి కార్యక్రమాలను ప్రారంభించారని వారు పేర్కొన్నారు. త్వరలోనే కుప్పం డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని, ప్రయాణికులతో సిబ్బంది గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Swachh Lakshadweep Mission Promotes Cleaner Islands
The Swachh Lakshadweep Mission continues to strengthen sanitation and environmental...
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...
Sharad Satya Chauhan IPS: Driving Punjab Police Growth
Sharad Satya Chauhan, IPS – A Visionary Leader Strengthening Punjab Police Infrastructure...