నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.

0
116

అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (NOS) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ & సాధికారిత అధికారి దామోదర్ రెడ్డి గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రపంచ టాప్-500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అర్హులైన అభ్యర్థులు nosmsje.gov.in ద్వారా జూన్ 2, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: 2 వాహనాలు దగ్ధం.
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ...
By Pagadala Venkateswar 2026-06-06 05:38:15 0 123
SURAKSHA
Maharashtra Police Host Annual Mega State Sports Meet
To foster an exceptionally agile and resilient force, the Maharashtra Police department places a...
By Lokeshwari Panthadi 2026-07-04 07:48:13 0 112
Andhra Pradesh
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-12 09:41:26 0 420
Telangana
స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన
మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న...
By Bheeshman King 2026-07-01 11:06:05 0 333
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com