పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం: కలెక్టర్.

0
187

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద వచ్చిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Expands Digital Governance and Public Services
Dadra & Nagar Haveli and Daman & Diu continue to advance digital governance by expanding...
By Fathima Safa 2026-07-06 06:18:07 0 165
Telangana
తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్‌సీ.|
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది...
By Sidhu Maroju 2026-03-11 17:25:14 0 426
Telangana
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో  సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
By Sunka Santhosh 2026-06-20 13:38:27 0 210
Andhra Pradesh
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
By Pagadala Venkateswar 2026-05-18 04:20:06 0 130
Telangana
ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్...
By Sidhu Maroju 2025-10-30 14:13:48 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com