బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి

0
206

 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై అనుచిత వాక్యాలు అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో SI హనుమా నాయక్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పులమ్మ నాగయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యడవల్లి పుల్లారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ సోoదుమియా, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూకపంగు మణికంఠ, భద్రం రాజు పిచ్చయ్య, అమృనాయక్, వంగూరి రమేష్, సుల్తానీ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క. ‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
By Ponnala Srinivasrao 2026-06-04 04:59:17 0 128
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 191
Telangana
జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-09-09 09:33:28 0 259
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నదాత...
By Chennaiah Kati 2026-06-20 14:35:35 0 105
Telangana
ఖమ్మం ఎంసీహెచ్ తగ్గుతున్న ప్రసవాలు...
ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది....
By Krishna Balina 2026-03-04 10:34:45 0 456
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com