పుంగనూరులో ముందస్తుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
Posted 2026-04-14 04:04:42
0
231
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ టి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజశేఖర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలను, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
Karnataka Police contributes to environment through massive tree plantation drives....
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
Puducherry Leads with e-Buses and Smart ICCC
Puducherry’s urban landscape is undergoing a digital revolution under the Smart City...
ఏపీలో అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు
*Press Release*
*అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*
*లక్షల మంది పేదల...
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని...