బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం

0
472

వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు    ఎంజిఎం  ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

##గోయిండ్ల ప్రశాంత్ 

Search
Categories
Read More
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 295
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 235
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 215
Telangana
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్...
By Sidhu Maroju 2026-05-23 08:24:41 0 317
Andhra Pradesh
*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు
*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి...
By Chennaiah Kati 2026-06-24 14:07:52 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com