పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
Posted 2026-03-06 11:26:17
0
205
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం వైసిపి రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసిపిలో చేరాయి. బూరగమంద క్రాస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం శ్రమించే వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాలిక రిషిక ప్రియా హత్య కేసు: నిందితుడు ఆత్మహత్య, ప్రజల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం...
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో...
AP పోలీసులు నేడు: విధి దాటి ప్రజా సేవలో
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు విజయవాడ శివారు ప్రాంతాల్లో మానవత్వం చాటుకున్నారు. పేద కుటుంబాలకు...
నెల్లూరు జిల్లాలో ముత్యాలమ్మ తిరణాళ్లు – భక్తిశ్రద్ధలతో ప్రజలు
నెల్లూరు, [16/08/2026]: నెల్లూరు జిల్లాలోని [మండలం/గ్రామం పేరు]లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ...