సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
Posted 2026-04-13 08:20:26
0
138
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధమైనట్లు ఆలయ ధర్మకర్త బాల వీరయ్య గారి సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Reverse-Engineering AI: Newsrooms Auditing Black Boxes
When tech companies refuse to reveal their source code under trade-secret protections, data...
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ
పోలీసులు...
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ...
అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి
బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా...
పల్లె పండగ ద్వారా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*పత్రికా ప్రకటన*
*పల్లె పండుగతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభ*
*జిల్లాలో...