నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.
Posted 2026-04-13 05:49:18
0
184
మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు మర్పూరి వీధిలోని ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మదనపల్లెకు చెందిన బెల్లె రెడ్డి ప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తంబళ్లపల్లికి చెందిన లక్ష్మన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పీలేరు నుంచి కాంతారావు, రాయచోటి నుంచి రఘునాథ్‌లకు రాష్ట్ర స్థాయి పదవులు లభించడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో...
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి...
నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో...
శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు....
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...