నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.

0
185

మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు మర్పూరి వీధిలోని ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మదనపల్లెకు చెందిన బెల్లె రెడ్డి ప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తంబళ్లపల్లికి చెందిన లక్ష్మన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పీలేరు నుంచి కాంతారావు, రాయచోటి నుంచి రఘునాథ్‌లకు రాష్ట్ర స్థాయి పదవులు లభించడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
"ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-07 09:18:44 0 189
Andhra Pradesh
రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన మందబోస్తే ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ...
By Chennaiah Kati 2026-06-26 16:40:16 0 117
Jammu & Kashmir
Tawi Riverfront: Jammu’s New Hub for Urban Tourism
The Jammu Smart City Project has achieved a transformative milestone with the successful...
By Lokeshwari Panthadi 2026-06-29 09:34:14 0 110
Andhra Pradesh
రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు
*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...
By Rajini Kumari 2025-12-18 07:53:21 0 231
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com