వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన

0
201

బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహనరావును ఎమ్మెల్యే బేబినాయన కోరారు. శ్రీకాకుళంలో మంత్రిని శనివారం కలిసి బొబ్బిలి ప్రాంత సమస్యలను వివరించారు. బొబ్బిలిలో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే క్వార్టర్స్ మీదుగా మల్లమ్మపేట ప్రజలు రాకపోకలకు రహదారి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో...
By Rajini Kumari 2025-12-19 11:01:06 0 246
Telangana
బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్...
By Bheeshman King 2026-08-10 12:21:46 0 721
Andhra Pradesh
RTG సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపైCM చంద్రబాబు సమీక్ష
*Press Release*   *తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*   *మూడు రీజియన్లల్లో...
By Rajini Kumari 2025-12-23 07:58:44 0 259
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 343
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...
By Kothuru Murali 2026-01-07 02:41:47 0 336
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com