పుంగనూరు :పుంగనూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
Posted 2026-04-11 06:27:20
0
157
పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. అయితే, వర్షం కారణంగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై గుంతల్లో నీరు చేరడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Sentinel of Anakapalli: Tuhin Sinha’s Unwavering Commitment to Law and Order
A Guardian of the People: Bridging the Gap Between Policing and Public Trust:
In the...
Madanapalle: మదనపల్లె కురవంకలో విజయ భారతి క్రికెట్ అకాడమీ ఘనంగా ప్రారంభం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ...
Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!
Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు...
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు
నిజామాబాద్.
రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను...