హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు

0
485

పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్ అజ్హర్ సోదరుడు — మహమ్మద్ తాహిర్ అన్వర్ (హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు. ఇది సాధారణ మరణం కాదు... తాహిర్ అన్వర్ జైష్-ఎ-మహమ్మద్‌లో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఉరి, పుల్వామా, పఠాన్‌కోట్ వంటి దాడుల వెనుక ఆయన ఆపరేషన్స్‌లో కీలకంగా ఉన్నాడు. జైష్ సాయుధ కేడర్లను నడిపించిన ఆయన, బహావల్‌పూర్‌లోని జైష్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా నిర్వహించేవాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో కొత్త ఉద్రిక్తతలు .. భారత్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలు చూసే ఒక జిహాదీ గాడి అనుమానాస్పద మరణం... అక్కడ ఏం జరిగింది? మరో దురంధర్.... ప్రారంభం అయ్యిందా??

Search
Categories
Read More
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:56:01 0 102
Andhra Pradesh
మదనపల్లెలో మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భార్గవి అనే మహిళ మెడలోంచి 24...
By Pagadala Venkateswar 2026-06-17 03:49:57 0 96
Telangana
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
By Sidhu Maroju 2026-04-03 15:50:32 0 287
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి...
By Rajini Kumari 2025-12-19 11:51:15 0 264
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:59 1 357
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com