మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.

0
202

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి అంజలిని ఉద్యోగం నుంచి తొలగించారు. అంజలి వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. తన కుమారుడు చేసిన హత్య ఘటనకు సంబంధించి ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం రమణమ్మ గురువారం అంజలిని ఆయా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌కు రేపు మంత్రి జూపల్లి
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-08-16 13:09:41 0 186
Telangana
ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో  కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు...
By Jagadeesh Babu 2026-06-24 08:17:57 0 272
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం...
By Pagadala Venkateswar 2026-06-22 06:39:27 0 101
Andhra Pradesh
అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*   *సతీసమేతంగా పాల్గొన్న...
By Rajini Kumari 2026-03-03 11:54:53 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com