బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు

0
186

సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి సందర్బంగా ఏప్రిల్ 20 న ఎమ్మిగనూరు లోని గాంధీ నగర్ లో సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ ఇంటి ఆవరణలో జరిగే సర్వ శాంతి -విశ్వ శాంతి హోమం మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబందించిన బ్రౌచెర్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విడుదల చేయటం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ధర్మం పట్ల ప్రజలకు అవగాహన పెరిగి శాంతి వైపు నడుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 128
Telangana
కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం
కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్...
By Vangari Praveen 2026-05-01 10:18:07 0 738
Andhra Pradesh
ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు
*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*    *మంగళగిరి:*...
By Rajini Kumari 2026-01-10 13:20:24 0 253
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై
పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-17 16:17:39 0 100
Andhra Pradesh
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...
By Pagadala Venkateswar 2026-02-20 07:17:59 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com