కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం

0
735

కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా 700 దేశిద్దారు బాటిళ్లు అనగా సుమారు 63 లీటర్ల దేశిదారు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సాయి కుమార్, నీటూరి సురేష్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చి ఎక్కువ దరకు విక్రయిస్గున్నట్లుగా గుర్తించామని వారు తెలిపారు

Search
Categories
Read More
Telangana
పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్,...
By Bonagiri RaviShankar 2026-05-17 11:31:12 0 227
SURAKSHA
The Intelligence Veteran: Delhi’s New Police Chief
Precision and Policy: A New Chapter for Delhi Police: "A force is only as effective as its...
By Kalaga Sailaja 2026-07-18 12:32:12 0 99
Andhra Pradesh
గోసేవా హాస్టల్ లో బొప్పాయి . అరటి పండ్లు పశువులకు తినిపించిన గో హాస్టల్ మేనేజర్ ఆనంద్
విశాఖ జిల్లా ఆనంద పురం మండలం శొంఠి యం సమీపంలో గల కృష్ణ ప్రసాద్ గోవుల సేవా హాస్టల్ నందు మేనేజింగ్...
By Mobbu Venkatramana 2026-03-28 15:37:04 0 492
SURAKSHA
K. Vasuki, IAS: Empowering Governance Through Vision & Service
The Journey Begins "True governance is measured not by authority, but by the...
By Fathima Safa 2026-07-15 04:54:20 0 141
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com