మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.

0
177

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని బాధితుడు శుక్రవారం ఆరోపించారు. కే.అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు. అగ్రిమెంట్ తన భార్య వై లక్ష్మీదేవి పేరుపై ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Drives Industrial Development and Investments
Maharashtra continues to strengthen its position as India's leading industrial and investment...
By Fathima Safa 2026-07-06 08:16:31 0 134
Andhra Pradesh
డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
బాపట్ల జిల్లా:  కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:44:44 0 216
Andhra Pradesh
బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.
సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో...
By Pagadala Venkateswar 2026-02-09 08:14:19 0 211
Karnataka
Karnataka Accelerates Aerospace and Defence Growth
Karnataka continues to strengthen its position as India's leading aerospace and defence...
By Fathima Safa 2026-06-27 11:41:35 0 157
Telangana
వర్షాలు లేక రైతులు విలవిల.... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి...
వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం..... భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-09-17 01:01:46 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com