జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి

0
165

BREAKING

 

విజయవాడ 

 

*జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్ షర్మిలా రెడ్డి*

 

*3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు - వైఎస్ షర్మిలా రెడ్డి*

 

*వారసులం అని చెప్పుకునే జగన్ YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదు- వైఎస్ షర్మిలా రెడ్డి*

 

*YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే ..జగన్ CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ? - వైఎస్ షర్మిలా రెడ్డి*

 

*YSR వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు ? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారు- వైఎస్ షర్మిలా రెడ్డి*

 

*YSR ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు. YSR ఐడియాలజీ కాంగ్రెస్ తోనే సాధ్యం - వైఎస్ షర్మిలా రెడ్డి*

 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC ఛీఫ్ 

 

#జోహార్ YSR#

 

- ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ..

 

- ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర.. 

 

- కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. 

 

- కాంగ్రెస్ నాయకుడు, నాన్న YSR ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవ్వాళ్టికి పదిలం. 

 

- ప్రతిపక్ష నేతగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం. 

 

- 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం. 

 

- ప్రజలకు నేనున్నాననే బరోసా కల్పించిన అభయహస్తం. 

 

- రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం.

 

- వారసులం అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే..

 

- ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. 

 

- YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే ..

 

- జగన్ గారు CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ? 

 

- మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, 

 

- పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేశారు ? 

 

- YSR తన జీవిత కాలం వ్యతిరేకించిన BJP కి దత్తపుత్రుడుగా ఎలా మారారు ? 

 

- YSR హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు ? 

 

- దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై RSS వాదులు దాడులు చేస్తుంటే YSR వారసుడుగా జగన్ గారు ఎందుకు ఖండించలేదు ?  

 

- 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు. 

 

- ఇప్పుడు “మావిగన్ జోకర్” గా మిగిలారు. 

 

- సంక్షేమానికి సారథి దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR. 

 

- ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. 

 

- ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, 

 

- ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర. 

 

- మిగతా రాష్ట్రాలకు ఆనాడు YSR పథకాలు ఆదర్శం. 

 

- YSR ఐడియాలజీ బ్రతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. 

 

- మహానేత ఆశయాలు మళ్లీ కాంగ్రెస్ తోనే సాధ్యం. 

 

- ఈ సందర్భంగా ప్రతి YSR అభిమానికి చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నా. 

 

- దివంగత నేత ఆశయ సాధనకు హస్తంతో జతకడతాం. 

 

- ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ కాంగ్రెస్ తో తీసుకు వద్దాం. 

 

YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR

Search
Categories
Read More
Uttarkhand
Char Dham Yatra Safety and Pre-Monsoon Strategy Prioritised
With the summer season peaking, Chief Minister Pushkar Singh Dhami directed state officials to...
By Dunna Jessicaruth 2026-05-25 10:59:32 0 804
Andhra Pradesh
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
By Pagadala Venkateswar 2026-06-22 06:54:51 0 159
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 236
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 317
Telangana
రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ...
By Thativar Shivaji 2026-01-26 15:27:51 0 744
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com