కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
Posted 2026-06-22 06:54:51
0
157
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు విమర్శించారు. ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, 2006-07 తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు జరగలేదని, కార్మికులకు నెలకు కనీసం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana Strengthens Urban Infrastructure Development
Telangana continues to enhance urban infrastructure through major investments in road networks,...
Kargil War Hero’s Family Harassed Over Citizenship Proof in Pune
In a deeply disturbing incident, the family of a decorated Kargil War veteran in Pune faced...
అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు....
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...
ముగతి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు
ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...