మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
Posted 2026-04-10 06:24:00
0
138
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు (48) తన భార్య ధనలక్ష్మి అనుమానంతో ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ధనలక్ష్మి, ఆగ్రహంతో అతని తలపై రాడ్‌తో మోదింది. గాయపడిన రెడ్డి బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్
మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు...
పుంగనూరు: నవధాన్యాల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా...
రప్ప రప్ప అని గీత దాటితే కటకటాలే వేట కొడవళ్ళు తల్వార్లతో కేక్ కటింగ్ నా ప్రశ్నిస్తున్న హోమ్ మినిస్టర్ అనిత గారు
*ప్రెస్ నోట్*
*తేదీ: 27-12-2025*
*ఎన్టీఆర్ భవన్, మంగళగిరి*
*రప్పా...
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...