మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్
Posted 2026-06-03 04:53:52
0
201
మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ దేవదాయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులను కలిసిన ఆయన, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష
పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష...
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
తెలంగాణ పోలీసులు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు
తెలంగాణ పోలీసులు ఈరోజు బంజారాహిల్స్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ...