పుంగనూరు: అలా వార్తలు రాయడం సరికాదు: వైసీపీ

0
139

మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు గురువారం పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశారు. ఒక పత్రికాధినేత మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Sports
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
By G k Nookala 2026-06-12 06:54:27 0 197
Andhra Pradesh
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని...
By Chennaiah Kati 2026-07-14 19:13:34 0 117
Andhra Pradesh
South Coast Railway way Zone
దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం.. రాష్ట్ర ప్రజల...
By G k Nookala 2026-06-01 04:34:43 0 189
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...
By Rajini Kumari 2026-01-25 11:04:18 0 235
Dadra &Nager Haveli, Daman &Diu
DNH & DD Powers Ahead in School Performance Index
The Union Ministry of Education has released its Performance Grading Index (PGI 2.0) report for...
By Dunna Jessicaruth 2026-05-25 05:17:59 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com