రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI

0
244

పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి 10వేల లంచం తీసుకుంటున్న RI నీ ACB అధికారులు గురువారం పట్టుకున్నారు. భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RI కి 10,000 ఇస్తుండగా ACB అధికారుల వల పన్ని పట్టుకున్నారు. ACB DSP  విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో MRO మరో అధికారి కూడా ACB అధికారులకు పట్టుబడ్డారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 182
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 188
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 237
Andhra Pradesh
భవన కార్మికుల నిరసన
భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక...
By Rajini Kumari 2026-01-13 16:31:58 0 236
Andhra Pradesh
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
By Boiena Rajesh 2026-03-07 09:42:32 0 253
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com