రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
Posted 2026-04-09 10:49:42
0
245
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి 10వేల లంచం తీసుకుంటున్న RI నీ ACB అధికారులు గురువారం పట్టుకున్నారు. భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RI కి 10,000 ఇస్తుండగా ACB అధికారుల వల పన్ని పట్టుకున్నారు. ACB DSP విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో MRO మరో అధికారి కూడా ACB అధికారులకు పట్టుబడ్డారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*
మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక...
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
హాజీపూర్ ఒత్తిడిని జయించడానికి క్రీడలు సాధన చేయాలి
జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు...