నేడు జగిత్యాలకు KTR..
Posted 2026-04-09 05:42:23
0
260
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను BRS లోకి ఆహ్వానించనున్నారని సమాచారం. ఈ మేరకు ధరూర్ కెనాల్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. ఈనెల 15 నుంచి 20 లోపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి BRS లో చేరన్నారని ప్రచారం జరుగుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
రైతుగా మారిన రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి జిల్లా-పాలకొల్లు.
మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్లు....
పోలీసుల విధులకు ఆటంకం.. ఇద్దరి అరెస్ట్.|
● పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి అరెస్ట్
● దురుసు ప్రవర్తనతో పాటు అసభ్య పదజాలంతో...
Assam’s GI Products Go Global: Tezpur Litchi Hits Dubai
Following the successful direct export of GI-tagged Tezpur Litchi to Dubai, Assam's Department of...
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించండి
*రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి*
*సీఆర్డీఏ అడిషనల్...