పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
228

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు పుంగనూరు టౌన్ లోని వ్యవసాయ మార్కెట్ సముదాయంలో 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారితో కలిసి మంత్రి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు మార్కెట్ యార్డుకు అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 221
BMA
SC Warns Against Using Criminal Laws to Gag Indian Press
In its 2025 jurisprudence, the Supreme Court strongly cautioned against the chilling effect of...
By JoinBMA 2026-08-20 05:24:32 0 155
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 927
Telangana
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న  ‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు...
By Ponnala Srinivasrao 2026-06-09 13:12:37 0 169
Andhra Pradesh
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...
By Pagadala Venkateswar 2026-04-18 04:04:57 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com