పాత పగతో వ్యక్తిపై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు.

0
205

అన్నమయ్య జిల్లా నారిగణిపల్లి పంచాయతీ దిగువ లంబంవారి పల్లి గ్రామంలో పాత పగల కారణంగా ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా దుండగులు మళ్లీ అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Search
Categories
Read More
SURAKSHA
Harisankar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "A police officer's greatest achievement is not...
By Fathima Safa 2026-07-09 05:17:39 0 176
Andhra Pradesh
రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు: మంత్రి పయ్యావుల.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా...
By Pagadala Venkateswar 2026-08-18 07:27:25 0 91
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 376
Andhra Pradesh
రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని...
By Ratna Sekhar 2026-03-08 17:46:06 0 1K
Telangana
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం   లక్సెట్టిపేట...
By Pinnehasan Odela 2026-05-20 12:28:11 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com