రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు: మంత్రి పయ్యావుల.

0
91

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర వాటా రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును రూ.40వేల కోట్లతో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు వరల్డ్ బ్యాంకు నుంచి రుణానికి కూడా లైన్ క్లియర్ అయ్యింది.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Great Nicobar: India’s Strategic Gateway to the Indian Ocean
The ₹91,000 crore Great Nicobar Island Development Project (GNIDP) represents a monumental shift...
By Lokeshwari Panthadi 2026-06-29 06:47:49 0 79
Karnataka
Karnataka Boosts Investment Through Global Initiatives
Karnataka continues to strengthen its position as one of India's leading investment destinations...
By Fathima Safa 2026-06-27 12:52:52 0 97
SURAKSHA
AP పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
 ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో AP పోలీసులు విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:18:33 0 96
BMA
Adaptive Filters: Cleaning Audio for Public Broadcast
Modern audio forensics relies extensively on digital signal processing, rendering old analog...
By JoinBMA 2026-08-21 18:22:29 0 314
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:43:36 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com