మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
Posted 2026-05-08 05:21:52
0
129
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. పికెయంయుడిఎ చైర్‌పర్సన్ బి. ఆర్. సురేష్‌బాబు, జేసీ & వైస్ చైర్‌పర్సన్ శివనారాయణ శర్మ అధికారులతో మాట్లాడుతూ, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనధికార లేఔట్లపై నోటీసులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
K. Suresh Kumar IAS: Driving Development with Vision
A dedicated Telangana cadre IAS officer whose commitment to transparent governance,...
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి...
క్రీడలు ఆరోగ్యాన్ని జీవన ప్రమాణాన్ని పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం...
Mandali bhavan
మండలి భవనం ప్రారంభం
హైదరాబాద్ :చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి...