రేవంత్ పాలనతో కాంగ్రెస్‌కు రాజకీయ గండం?
Posted 2026-09-03 12:04:59
0
106
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా తీరుపై BRS–BJPల ప్రశ్నలు..కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కూడా పార్టీకి సవాలుగా మారుతున్నాయన్న చర్చ.రేవంత్ నాయకత్వం కాంగ్రెస్‌కు బలమా. బలహీనతా? 2029లో ప్రజల తీర్పు కీలకం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన...
జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు.|
హైదరాబాద్ : రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేశాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...
స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని...
పుంగనూరు :పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు
ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం'...
2025 లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే
*2025లో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే*
2025లో చాలా ఆర్థిక మార్పులు...