విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం

0
192

విజయవాడ 

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం 

 

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు గౌస్ మొయిద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులు

 

*మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్*

 

కమిటీల నియామకం, డిజిటలైజేషన్

పార్టీ యంత్రాంగం సిద్ధం

 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 5,000 మందితో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం 

 

ఇప్పటికే 4,000 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్ చేయగా, మిగిలిన 1,000 మందిని త్వరలో పూర్తి

 

సభ్యుల పేర్లు, స్పెల్లింగ్ తప్పులు లేదా ఫోటోలలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి పార్టీ 'ఎడిట్' ఆప్షన్‌ను కల్పించింది.

 

డివిజన్ స్థాయిలో సోషల్ మీడియా, ఐటీ విభాగం, మహిళా, యువజన విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ త్వరలో ప్రారంభించబోయే ఓటర్ల జాబితా సవరణకార్యక్రమం

 

నియోజకవర్గంలోని 263 బూత్‌లకు ఇప్పటికే ఏజెంట్లను గుర్తించడం జరిగింది. 

 

వీరు బూత్ లెవల్ అధికారులతో కలిసి పని చేస్తారు.

 

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు,

డబుల్ ఓట్ల గుర్తింపు

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -రెండు చోట్లా ఓట్లు ఉన్న వారిని గుర్తించి, అక్రమ ఓట్లను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి

 

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలా వ్యవహరించినందుకు గాను ఏబీఎన్ రాధాకృష్ణపై నిరసన

 

పార్టీ ఆదేశాల మేరకు, రేపు ఉదయం 9:30 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పార్టీ యంత్రాంగం ఫిర్యాదు 

 

 జగన్ పై తప్పుడు ప్రచారాలు లేదా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోము

Search
Categories
Read More
Telangana
Fifa world cup
హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ (అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్)...
By G k Nookala 2026-07-07 17:09:46 0 139
Meghalaya
Meghalaya Streamlines Governance via Admin Reshuffle
The Meghalaya government has initiated a significant administrative restructuring to enhance...
By Lokeshwari Panthadi 2026-07-02 06:20:17 0 95
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 97
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 233
Telangana
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 13మంది సజీవ దహనం
Bus Accident 
By Sunka Santhosh 2026-03-26 06:15:03 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com