బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్

0
168

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగ అధ్యక్షురాలు కవితమ్మ, టీఎన్ఎస్ఎఫ్ హేమాద్రి, యూనిట్ ఇంచార్జ్ షామీర్, నూరుల్లా, ఇమ్రాన్, రాజు మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన 2026 ఏప్రిల్ 8న జరిగింది# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు...
By Pagadala Venkateswar 2026-01-19 10:18:44 0 233
Andhra Pradesh
వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 300 కోట్లు పరిహార అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...
By Chennaiah Kati 2026-06-28 04:21:25 0 153
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 306
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 508
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com