గంజాయితో జీవితాలు నాశనం

0
186

గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మత్తు పదార్దాలు వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు, ఎటీఎం, OTP వివరాలు అడిగితే చెప్పవద్దన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు పట్టణం.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-05-31 13:03:08 0 214
Arunachal Pradesh
Arunachal Pradesh Promotes Sustainable Tourism Growth
Arunachal Pradesh continues to strengthen its tourism sector by promoting eco-tourism, adventure...
By Fathima Safa 2026-07-06 09:07:25 0 301
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bheeshman King 2025-12-22 16:41:55 0 412
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 112
Andhra Pradesh
పుంగనూరులో ముందస్తుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి...
By Kothuru Murali 2026-04-14 04:04:42 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com