ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!
Posted 2026-06-05 06:28:57
0
200
WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD గారు తెలపడం జరిగింది
ఉమ్మడి జిల్లాలో మే నెలలో ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. TGNPDCL పరిధిలోని ຜູ້ 5,95,805 ລ້ ໖ 5,42,026 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఏసీలు, కూలర్ల వాడకంతో 53,779 సర్వీసుల వినియోగం 200 యూనిట్లు దాటడంతో వారు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. వచ్చే నెలల్లో వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే మళ్లీ ఉచిత విద్యుత్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు .... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty
The devastating reactor...
నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి రాక గిరిరాజ్ సింగ్
*
*అమరావతి*
*నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాక*
మంత్రి...
ప్రతీ తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి...
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ ...