పుంగనూరు: రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
Posted 2026-04-07 05:49:06
0
206
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, రహదారుల భవన శాఖ అధికారికి బిజెపి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, గ్రామస్తులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.
Andhra
Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday
విశాఖ జూ పార్క్‌ను...
క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం...
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం*
(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
Swapnil M. Naik IAS: Driving Governance with Vision
An accomplished AGMUT cadre IAS officer known for transparent governance, administrative...