బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
Posted 2026-04-07 05:35:04
0
212
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మద్యం మత్తులో కొందరు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్ఐ చిన్న రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేంద్ర కేబినెట్ భేటీ
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*...
Shri Gopala Krishna Ronanki: Inspiring Rural India Through IAS
From a Telugu-medium village student to an IAS officer, Gopala Krishna Ronanki has emerged as a...
మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*
...
పేరుకే కేంద్రాలు... మక్కలు దళారుల పాలు...
పేరుకే కేంద్రాలు.. మక్కలు దళారుల పాలు
మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం...
"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...