రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్

0
364

రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ కార్యనిర్వహణ అధికారి డివి రమణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు భక్తులు ప్రతి ఒక్కరు ఈ అన్న ప్రసాద్ ఇతరులను ఉపయోగించుకోవాలని కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం...
By Pagadala Venkateswar 2026-01-20 06:31:10 0 237
Andhra Pradesh
మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-04-30 04:15:32 0 133
Andhra Pradesh
రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని...
By Mobbu Venkatramana 2026-02-13 04:31:22 3 858
Telangana
"సమ్మే హారన్ "స్తంభించిన చక్రం.. డిపోలకే బస్సులు!"
సికింద్రాబాద్  : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన...
By Sidhu Maroju 2026-04-22 03:55:01 0 406
Andhra Pradesh
సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిని కాపాడిన పుంగనూరు పోలీసులు
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (42) అప్పుల బాధతో మంగళవారం...
By Kothuru Murali 2026-05-06 10:16:42 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com